Published On: Sat, Jan 11th, 2020

మహిళల అరెస్ట్‌పై జాతీయ మహిళా కమిషన్‌ స్పందన

సెల్ఐటి న్యూస్‌, ఢిల్లీ: రాజధాని మహిళల అరెస్ట్‌పై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. సా. 6 గంటల తర్వాత మహిళలను పోలీస్‌ స్టేషన్‌లో ఉంచకూడదన్నారు. వెంటనే మహిళలను విడుదల చేయాలని ట్విట్టర్‌లో ఏపీ సీఎంను జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ కోరారు. పోలీస్‌ స్టేషన్‌లో మహిళలు ఉన్న వీడియోలను రేఖాశర్మకు మహిళలు ట్వీట్‌ చేశారు.

Just In...