Published On: Fri, Aug 16th, 2019

మహిళ హత్య కేసులో నిందుతులు అరెస్ట్…

సెల్ఐటి న్యూస్, విజయవాడ క్రైమ్: విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ 4వ లైన్లో ఈ నెల 11న అత్యంత పాశవికంగా భార్య తల నరికి హత్య చేసిన కేసులో నిందుతులైన భర్త ప్రదీప్ కుమార్ తో పాటు కారు డ్రైవర్ భవానీప్రసాద్ లను అరెస్ట్  చేసిన పోలీసులు.

 

Just In...