Published On: Sun, Jun 28th, 2020

మాస్క్‌లు లేనివారి నుంచి జ‌రిమానాలు వ‌సూలు

విజయ‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజ‌య‌వాడ న‌గ‌ర ప‌రిధిలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌, లా అండ్ ఆర్డ‌ర్ పోలీసుల స్పెష‌ల్ డ్రైవ్. మాస్క్‌లు, భౌతిక దూరం పాటించ‌కుండా రోడ్ల‌పై తిరుగుతున్నవారిని గుర్తించి జ‌రిమానాలు విధిస్తున్న పోలీసులు. మాస్క్‌లు లేకుండా తిరిగేవారిని గుర్తించి ఈ ఒక్క‌రోజే 348 కేసులు న‌మోదు చేసి రూ.29,050 వేలు జ‌రిమానా వ‌సూలు చేసిన పోలీసులు. క‌రోనా వైర‌స్ కేసులు రోజురోజుకూ విస్త‌రిస్తోన్న నేప‌ధ్యంలో ఏమాత్రం లెక్క‌చేయ‌కుండా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌ధ్యంలో కోవిడ్‌-19 క‌ట్ట‌డి కోసం న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు ఆదేశాల మేర‌కు స్పెష‌ల్ డ్రైవ్‌లు చేప‌ట్టిన పోలీసులు.

Just In...