Published On: Tue, Apr 16th, 2019

మా మ‌నోభావాలు దెబ్బ తీశారు

* చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి

* గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు ఐఏయ‌స్‌ల ఫిర్యాదు

సెల్ఐటి న్యూస్‌, హైద‌రాబాద్‌: టిడిపి అధినేత, ఏపి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు మీద రిటైర్డ్ ఐఏయ‌స్‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం, సీఈఓ ఓపాల‌కృష్ణ ద్వివేదీ మీద చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లపై వారు ఆగ్ర‌హంగా ఉన్నారు. వెంట‌నే చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిసిన‌ అధికారులు ఆయ‌న‌కు విజ్ఞాప‌న ప‌త్రం అందించారు.

Just In...