Published On: Mon, Aug 10th, 2020

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఎమ్మెల్సీ జ‌కియా ఖానం కృత‌జ్ఞ‌త‌లు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఎమ్మెల్సీగా ఎన్నికైన  అనంతరం జకియా ఖానం సోమ‌వారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్య‌క్ర‌మంలో ప్రభుత్వ చీఫ్ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ పి.మిథున్ రెడ్డి పాల్గొన్నారు.

Just In...