Published On: Wed, Dec 5th, 2018

మ‌లేషియాలో ప‌ర్యాట‌కంపై డిప్యూటీ మేయ‌ర్ బృందం ప‌రిశీల‌న‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: మ‌లేషియాలో మంగ‌ళ‌, బుధ‌వారాల్లో జ‌రిగిన వ‌ర‌ల్డ్ టూరిజం డిస్టినేష‌న్స్ ఫోరం-2018 స‌ద‌స్సులో పాల్గొన్న విజ‌య‌వాడ డిప్యూటీ మేయ‌ర్ గోగుల ర‌మ‌ణ‌రావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున కార్పోరేట‌ర్ బొప్ప‌న భ‌వ‌కుమార్‌, భాజ‌పా ఫ్లోర్ లీడ‌ర్ ఉత్త‌మ్‌చంద్ బండారీ, స్పోర్ట్స్ ఆఫీస‌ర్ శేఖ‌ర్ బృందం. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ఎంటీసీవో ఎగ్జిక్యూటీవ్ డైరెక్ట‌ర్‌తో ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. అనంత‌రం మ‌లేషియాలోని ప‌లు ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించి టూరిస్టుల కోసం అక్క‌డి ప్ర‌భుత్వం చేప‌ట్టిన అభివృద్ధిపై అధ్య‌య‌నం చేశారు.

Just In...