Published On: Fri, Oct 4th, 2019

రాష్ట్రానికి ఆర్థిక‌భారం క‌లిగించ‌డాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి ?

* ట్విట్టర్‌లో తెదేపా అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు…

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పిపిఏ)పై దుష్ఫ్రచారం చేసి సోలార్, విండ్ పవర్ యూనిట్ ధర రూ.3 నుంచి రూ.4.84కే వస్తుంటే, శ్రద్ధ పెట్టకుండా ఇప్పుడు రూ.11.68కు విద్యుత్ కొనడం దుర్మార్గపు చర్య కాదా?
* మహానది కోల్ మైన్స్‌లో టన్ను ధర రూ.1600 ఉంటే, సింగరేణిలో రూ.3,700కు కొనడాన్ని ఏమనాలి?
* ముందుజాగ్రత్త చర్యగా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని కనీస అవగాహన లేదు.
* ప్రత్యామ్నాయం చూడకుండా విద్యుత్ కొరతతో గ్రామాలను, ప్రజలను అంధకారంలోకి నెట్టి, రాష్ట్రానికి ఆర్ధిక భారం కలిగించడాన్ని ఏవిధంగా అర్ధం చేసుకోవాలి ?
* ఇప్పటికైనా ప్రభుత్వం వీటిమీద దృష్టి పెడితే మంచిది… అని మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

Just In...