Published On: Tue, Apr 10th, 2018

రాష్ట్రాభివృద్ధికి ర‌మేష్ హాస్పిట‌ల్స్ విత‌ర‌ణ‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి రమేష్ హాస్పిటల్స్ తమవంతు సాయంగా రూ.10 లక్షలు అందజేసింది. ఈ మేర‌కు రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ మద్దిపాటి సీతారామ్మోహనరావు, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ రమేష్‌లు మంగ‌ళ‌వారం వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును క‌లిసి విరాళం చెక్కును అంద‌జేశారు.

Just In...