Published On: Tue, Aug 29th, 2017

రెండు రోజులు భారీ వ‌ర్షాలు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: విశాఖ‌ప‌ట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాబోయే రెండురోజులూ భారీ వర్షాలు ప‌డ‌తాయ‌ని, సెప్టెంబర్‌లో వాన‌లు తగ్గుముఖం ప‌డ‌తాయ‌ని ముఖ్యమంత్రి చంద్ర‌బాబుకు ఇస్రో అధికారులు సోమ‌వారం వెల్ల‌డించారు.

forecast_29-08-17

Just In...