Published On: Sat, Jun 27th, 2020

రేషన్ చక్కెర, కందిపప్పు ధ‌ర‌లు పెంపు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చౌక ధరల దుకాణాలు ద్వారా పంపిణీ చేసే చక్కెర, కందిపప్పు ధ‌ర‌లు పెరిగాయి. అంత్యోద‌య అన్న యోజన కార్డుదారులకు మాత్రం చక్కెర ధ‌ర‌లు యధాతథంగా ఉంది. సాధారణ తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రం ఇక‌పై పెరిగిన ధ‌ర‌లు వర్తించనున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రూ.40 ఉన్న కందిపప్పు ధ‌ర‌ను రూ.67కి, అలాగే అరకిలో చెక్కర రూ.10 ఉండగా ప్రస్తుతం ఆ ధరను రూ.17కి పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

Just In...