Published On: Wed, Oct 9th, 2019

రైతు కోసం ఆమె సైతం…

* వ‌రంగ‌ల్ శాస‌న‌స‌భ్యురాలు సీత‌క్క ప్ర‌క‌ట‌న‌

సెల్ఐటి న్యూస్‌, వ‌రంగ‌ల్‌: ఆరుగాలం శ్ర‌మించి దేశానికి ఆహారాన్నందించే రైత‌న్న‌కు త‌న‌వంతు స‌హ‌కారం అందించాల‌నే ఆకాంక్ష‌తో ఇక‌పై వ్య‌వ‌సాయ భూమిలో పొలం ప‌నులు చేయాలని వ‌రంగ‌ల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ఆమె సోమ‌వారం త‌న వ్య‌వ‌సాయ భూమిలో ఒక రోజంతా స‌గ‌టు రైతు కూలీగా శ్ర‌మించారు.

Just In...