Published On: Sat, Aug 17th, 2019

వాగులో గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం..

సెల్ఐటి న్యూస్, విజయవాడ క్రైమ్ (కంచికచెర్ల): కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం చెవిటికల్లు వద్ద వాగులో నాటుపడవ బోల్తాపడి గల్లంతైన తులసి ప్రియ అనే బాలిక మృతి చెందింది. శుక్రవారం నుంచి ఆమె కోసం గాలించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలకు శనివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. బాలిక తల్లిదండ్రుల్ని నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు ఓదార్చారు.

Just In...