Published On: Wed, Sep 8th, 2021

విజయవాడలో దారుణం

* కన్నకుతురుపైనే అత్యాచారం చేసిన కసాయి తండ్రి

విజయవాడ క్రైమ్, సెల్ఐటి న్యూస్: ఐదేళ్ళ చిన్నారితో లైంగిక వాంఛలు తీర్చుకున్న తండ్రి. కూతురు బాధతో వెలుగులోకి వచ్చిన తండ్రి చినబాబు అరాచకం. ప్రేమించి పెళ్ళిచేసుకున్న భర్తే కూతురుపై అఘాయిత్యం. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ మరియ వికాస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పిడి గా పనిచేస్తున్న చినబాబు. భర్త చినబాబుపై దిశ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసిన బాధితురాలు తల్లి. పొక్సా చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి. కేసు వెనక్కి తీసుకోవాలిని చిన్నారి తల్లికి బెదిరింపులు. నిందితుడుని కఠినంగా శిక్షించాలని కోరుతున్న చిన్నారి తల్లి, బంధువులు.

Just In...