Published On: Thu, Sep 17th, 2020

వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంపై ఆడియో సీడీ ఆవిష్క‌ర‌ణ‌

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: వైఎస్‌ఆర్‌ ఆసరా పథకంపై సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ) రూపొందించిన ఆడియో సీడీని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య(నాని) బుధ‌వారం ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, సెర్ప్ సీఈఓ రాజాబాబు పాల్గొన్నారు.

 

 

Just In...