Published On: Tue, Sep 10th, 2019

వైద్యం వికటించి 13 నెలల బాబు మృతి…

సెల్ఐటి న్యూస్, కుత్బుల్లాపూర్: వైద్యం వికటించి 13 నెలల బాబు మృతి చెందాడు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో లక్షణ్ పిల్లలు ఆసుపత్రి, షాపూర్ నగర్ లో వైద్యుల నిర్లక్షనికి 13 నెలల పూర్ణ సాయి అనే బాలుడు మృతి వేడినీటిలో చేయి కాలిందని హాస్పిటల్ కి వస్తే ఏకంగా పైకే పంపించిన ఘనుడు డాక్టర్ లక్ష్మణ్ గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.. భాదిత కుటుంబ బందువులు అడిగితే నిర్లక్ష్య సమాధానం ఇచ్చిన డా” లక్షణ్. చిన్నారి ప్రాణానికి బాద్యులైన లక్ష్మణ్  ఆసుపత్రి యాజమాన్యాన్ని  వెంటనే అరెస్ట్ చేయాలి అంటు భాదితుల దర్నా…జీడిమెట్ల పోలీసు స్టేషను ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు.. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Just In...