Published On: Tue, Nov 5th, 2019

వైభ‌వంగా కావ్య‌శ్రీ, కృష్ణ‌కుమార్‌ల వివాహ వేడుక‌..

* నూత‌న వ‌ధూవ‌రుల‌కు ప‌లువురు ప్ర‌ముఖుల దీవెన‌లు

సెల్ఐటి న్యూస్‌, హైద‌రాబాద్‌: తెలంగాణ ఎన్జీవో జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్ కుమార్తె కావ్యశ్రీ, కృష్ణకుమార్‌ల వివాహ వేడుక మంగ‌ళ‌వారం సాయంత్రం వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు తెరాస ఎమ్మెల్యేలు కత్తి పద్మారావు, దానం నాగేందర్చ నాయిని న‌ర్సింహారెడ్డి త‌దిత‌ర ప్ర‌ముఖులు విచ్చేసి నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

Just In...