Published On: Tue, Apr 6th, 2021

వైభ‌వంగా శ్రీనివాసుని క‌ల్యాణ మ‌హోత్స‌వం

తాడేప‌ల్లి(గుంటూరు జిల్లా), సెల్ఐటి న్యూస్‌: విజయకీలాద్రి దివ్యక్షేత్రం కొండ క్రింద కొలువుతీరి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగం‌గా‌ రెండవ రోజు మంగ‌ళ‌వారంనాడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసుని అనుగ్రహం అందుకున్నారు.

Just In...