Published On: Mon, Jan 6th, 2020

వ్య‌వ‌సాయ విద్యుత్తు క‌నెక్ష‌న్ మంజూరుకు లంచం డిమాండ్‌

* అనిశాకు ప‌ట్టుబ‌డిన  క‌ర్నూలు ఏపీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్

సెల్ఐటి న్యూస్ క్రైం, క‌ర్నూలు: వ్య‌వ‌సాయ విద్యుత్తు క‌నెక్ష‌న్లు మంజూరు చేయ‌డం కోసం కర్నూలు జిల్లా పగిద్యాల మండలం, ల‌క్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు బి.చంద్ర‌శేఖ‌ర్ నుండి ఏపీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ సి.వెంకటేశ్వర్లు సోమ‌వారం రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధ‌క శాఖ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు.

Just In...