Published On: Tue, Nov 5th, 2019

శైవ‌క్షేత్రం సంద‌ర్శించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కి ఆహ్వానం..

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప‌విత్ర కార్తీక మాసం సంద‌ర్భంగా శైవ‌క్షేత్రాన్ని సంద‌ర్శించాల‌ని కోరుతూ మంగ‌ళ‌వారం సాయంత్రం శివ స్వామి ఏపి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ను క‌లిసి ఆహ్వానించారు. ఆహ్వానం ప‌లికిన‌వారిలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాగలింగం శివాజీ, నగర కార్యదర్శి రాఘవరాజు తదితరులు ఉన్నారు.

Just In...