Published On: Tue, Jun 12th, 2018

శ్రీవారిని ద‌ర్శించుకున్న ప్రముఖులు

సెల్ఐటి న్యూస్‌, తిరుమల: తిరుమ‌ల శ్రీవారిని మంగళవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను  అందజేశారు.

Just In...