Published On: Wed, Sep 16th, 2020

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు – 2020 వాహ‌న‌ సేవ‌లు

తిరుమ‌ల‌, సెల్ఐటి న్యూస్‌: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. వాహ‌న‌సేవ‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

18.09.2020 – శుక్ర‌వారం – అంకురార్ప‌ణ – సాయంత్రం 6 నుండి 7 గంటల వ‌ర‌కు.

19.09.2020 – శ‌నివారం – ధ్వ‌జారోహ‌ణం(మీన‌ల‌గ్నం) – సాయంత్రం 6.03 నుండి
6.30 గంటల వ‌ర‌కు.

పెద్ద‌శేష వాహ‌నం – రాత్రి 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు.

20.09.2020 – ఆది‌వారం – చిన్న‌శేష వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.

హంస వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

21.09.2020 – సోమ‌‌వారం – సింహ వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.

ముత్య‌పుపందిరి వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

22.09.2020 – మంగ‌ళ‌‌వారం – క‌ల్ప‌వృక్ష వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10
గంట‌ల‌కు వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం- మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వ‌ర‌కు.

స‌ర్వ‌భూపాల‌ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

23.09.2020 – బుధ‌‌‌వారం – మోహినీ అవ‌తారం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

గ‌రుడ‌సేవ‌ – రాత్రి 7 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు.

24.09.2020 – గురు‌‌వారం – హ‌నుమంత వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10 గంట‌ల‌కు వ‌ర‌కు.

స‌ర్వ‌భూపాల వాహ‌నం – సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు.

గ‌జ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

25.09.2020 – శుక్ర‌‌‌వారం – సూర్య‌ప్ర‌భ వాహ‌నం – ఉద‌యం 9 నుండి 10
గంట‌ల‌కు వ‌ర‌కు.

చంద్ర‌ప్ర‌భ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

26.09.2020 – శ‌ని‌‌వారం – స‌ర్వ‌భూపాల వాహ‌నం- ఉద‌యం 7 గంట‌ల‌కు.

అశ్వ వాహ‌నం – రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు.

27.09.2020 – ఆది‌‌వారం – ప‌ల్ల‌కీ ఉత్స‌వం మ‌రియు తిరుచ్చి ఉత్స‌వం –
ఉద‌యం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు.

స్న‌ప‌న‌తిరుమంజ‌నం మ‌రియు చ‌క్ర‌స్నానం – ఉద‌యం 6 నుండి 9 గంట‌ల
వ‌ర‌కు(అయిన మ‌హ‌ల్‌లో).

ధ్వ‌జావ‌రోహ‌ణం – రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు.

Just In...