Published On: Fri, May 22nd, 2020

శ్రీ‌వారి సేవా టికెట్ల వెబ్‌సైట్ మార్పు…

తిరుమ‌ల‌, సెల్ఐటి న్యూస్‌: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆర్జిత‌సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో రిజ‌ర్వు చేసుకోవ‌డానికి  అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com ను  https:/tirupatibalaji.ap.gov.in గా మార్పు తితిదే మార్పు చేసింది. భ‌‌క్తులు ఈ మార్పును గ‌మ‌నించాల‌ని తితిదే ఒక ప్ర‌క‌ట‌న‌లో కోరింది.

Just In...