Published On: Wed, May 16th, 2018

సీఎం చంద్ర‌బాబును క‌లిసిన సుప్రీం కోర్టు న్యాయ‌వాది డీవీ రావు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: శ్రీకాకుళం జిల్లాలో మంగ‌ళ‌వారం ప‌ర్య‌టించిన ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడును సుప్రీంకోర్టు న్యాయవాది డాక్ట‌ర్ డి.వి.రావు, ఆయ‌న కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు  డివి రావు, అత‌ని కుటుంబ సభ్యులకు కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఈ నెల 11న జగిరిన డి.వి.రావు సోదరుని వివాహానికి పనుల వత్తిడి వల్ల తాను హాజరు కాలేకపోయిన‌ట్లు పేర్కొంటూ నూతన వరుడు గోవిందరావుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

Just In...