Published On: Wed, Nov 6th, 2019

సీఎం జ‌గ‌న్‌తో సినీ ద‌ర్శ‌కుడు వినాయ‌క్ భేటీ

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ తాడేప‌ల్లిలోని విడిది కార్యాల‌యంలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

 

Just In...