Published On: Mon, Jul 19th, 2021

సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన గుడిసేవ శ్యామ్‌ప్ర‌సాద్

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గుడిసేవ శ్యామ్‌ప్రసాద్ ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ హై పవర్‌ కమిటీ ఛైర్మన్‌గా ఇటీవల నియమితులై, భాద్యతలు స్వీకరించిన సంద‌ర్భంగా శుక్ర‌వారం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుఫ్ప‌గుచ్చం అంద‌జేశారు.

Just In...