Published On: Thu, Sep 17th, 2020

సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన దేవినేని అవినాష్‌

తాడేప‌ల్లి, సెల్ఐటి న్యూస్‌: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ బుధవారం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అవినాష్‌తో పాటు సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు ఉన్నారు.

Just In...