Published On: Wed, Jul 1st, 2020

సీఎం జ‌గ‌న్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఎమ్మెల్సీ డొక్కా

అమరావతి బ్యూరో, సెల్ఐటి న్యూస్‌: శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన నేపధ్యంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మంగ‌ళ‌వారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు.

Just In...