Published On: Fri, Oct 4th, 2019

సీఎం దుర్గ‌గుడి ప‌ర్య‌ట‌న‌పై సీపీ స‌మీక్ష‌

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం దుర్గ‌మ్మ‌కు ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నున్న నేప‌ధ్యంలో గురువారం సాయంత్రం  నగర పొలీస్ కమీషనర్ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు, ప‌లువురు ఉన్నతాధికారులు సీఎం ప‌ర్యటన ఏర్పాట్లను పరిశీలించి దుర్గగుడి ఈవో సురేష్‌బాబుతో చర్చించారు.

Just In...