Published On: Wed, Jul 1st, 2020

సీఎం స‌హాయనిధికి భారీ విరాళం..

అమరావతి బ్యూరో, సెల్ఐటి న్యూస్‌: కోవిడ్‌ –19 నివారణ చర్యల్లో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి 2 లక్షల 16 వేల 116 రూపాయలు విరాళం. క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌కు విరాళానికి సంబంధించిన చెక్కులను అందజేసిన సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అంబటి మురళీ కృష్ణ, చలంచర్ల సాంబశివరావు, రాయపాటి పురుషోత్తమరావు.

 

Just In...