Published On: Fri, Jul 10th, 2020

సీఎం స‌హాయ‌నిధికి సీసీఎల్ ప్రొ‌డ‌క్ట్స్ విరాళం ‌రూ.1.11 కోట్లు ‌

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ తరపున 1 కోటి 11 లక్షల 11 రూపాయలు విరాళం ప్ర‌క‌టించింది. విరాళానికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌కు శుక్ర‌వారం సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్ సి.రాజేంద్ర ప్రసాద్ అంద‌జేశారు.

 

Just In...