Published On: Thu, Mar 26th, 2020

హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: నిత్యావసరాలు రవాణా దుకాణాలకు చేరవేయటంపై ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. మార్కెటింగ్ సెక్రటరీ ఆధ్వర్యంలో హైపవర్‌ కమిటీ ఏర్పాటైంది. నిత్యావసర వస్తువుల వివరాలను వెల్లడిస్తూ ఈ మేర‌కు ప్ర‌భుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Just In...