Published On: Sun, Sep 26th, 2021

ఢిల్లీ బ్యూటీ సనయ బసు

ఢిల్లీ, సెల్ఐటి న్యూస్: తెలుగు తెరపై సందడి చేసేందుకు ఢిల్లీ బ్యూటీ సనయ బసు సిద్ధమైంది. పలు ప్రముఖ బ్రాండ్లకు మోడల్ గా మెరిసిన సనయ.. అందంతో పాటు అభినయంతోనూ మెప్పిస్తానంటోంది. మోడల్ గా కెరీర్ ఆరంభించిన ఈ ముద్దుగుమ్మ… పాన్ ఇండియా నటిగా సత్తా చాటేందుకు ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తోంది. తనకున్న డ్యాన్స్ ట్యాలెంట్ తో తెలుగు ప్రేక్షకులను సమ్మోహనపరుస్తానని సనయ ధీమాగా ఉంది.  సరైన అవకాశాలు లభిస్తే తెలుగు తెరపై ఈ భామ దుమ్మురేపడం ఖాయం.

Just In...