Published On: Fri, May 11th, 2018

16న ఏపీ మంత్రిమండలి సమావేశం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఈ నెల 16 తేదీన(బుధవారం) జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో బుధవారం (16.5.2018)  మధ్యాహ్నం 3 గంటల నుంచి సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో ఉన్న కేబినెట్ మీటింగ్  హాల్‌లో మంత్రి మండలి సమావేశం ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Just In...