Published On: Thu, May 10th, 2018

రైల్లో గంజాయి త‌ర‌లిస్తున్న ఇద్ద‌రికి ప‌దేళ్ల జైలు శిక్ష‌

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ క్రైం: రైల్లో గంజాయి తరలిస్తున్న ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ విజ‌య‌వాడ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. రైల్లో 50 కిలోల గంజాయి తరలిస్తున్న అప్పన్న, శివయ్యలను పట్టుకుని 2017లో విజయవాడ జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Just In...