Published On: Thu, Jan 10th, 2019

అసెంబ్లీ మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సంక్రాంతి సంబరాల్లో భాగంగా అసెంబ్లీ మహిళా ఉద్యోగులకు గురువారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. 30 మంది మహిళా ఉద్యోగులు ముగ్గుల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గులను పరిశీలించిన ఎమ్మెల్సీ శమంతకమణి  పోటీల్లో పాల్గొన్న మహిళలను అభినందించారు. ఉద్యోగ సంఘాల నేతలు ముగ్గుల పోటీలకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Just In...