Published On: Wed, Mar 13th, 2019

ఎమ్మెల్సీగా శివనాథ్ రెడ్డి ప్రమాణస్వీకారం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: శాసనమండలి సభ్యునిగా సీహెచ్ శివనాథ్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. శానసమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ తన కార్యాలయంలో శివనాథ్ రెడ్డితో ఎమ్మెల్సీగా బుధవారం ప్రమాణస్వీకారం చేయించారు. గవర్నర్ కోటాలో శివనాథ్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకు శాసనమండలి రిటర్నింగ్ అధికారి సత్యనారాయణ ఎమ్మెల్సీ ధ్రువీకరణ పత్రం అందజేశారు.

Just In...