Published On: Wed, Mar 20th, 2019

ప్ర‌భువా నీ దీవెన‌లు కావాలి..

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ (పాత‌బ‌స్తీ): ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బుధ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని 41వ డివిజ‌న్‌లోని బాప్టిస్టుపాలెం చ‌ర్చిలో ప్రార్థ‌న‌లు చేస్తున్న తెదేపా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిని ష‌బానా ఖాతూన్‌, చిత్రంలో కేశినేని శ్వేత త‌దిత‌రులు.

Just In...