Published On: Tue, Jul 9th, 2019

ఉడా సెంట్రల్ పార్కు ఇకపై డాక్ట‌ర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్కు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: విశాఖపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సిటీ సెంట్రల్ పార్కును డాక్ట‌ర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్కుగా నామకరణం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి జె.శ్యామలరావు వెల్లడించారు.  ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 205 ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు.

Just In...