Published On: Sat, Oct 12th, 2019

జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న ద‌ర్శ‌కేంద్రుడు

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు శుక్ర‌వారం సాయంత్రం ద‌ర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంత‌రం ఆయ‌న‌కు వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

Just In...