Published On: Tue, Oct 15th, 2019

ఘ‌నంగా సూర్య‌, నిఖిత‌ల వివాహ రిసెప్ష‌న్

* హాజ‌రైన సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు

సెల్ఐటి న్యూస్‌, హైద‌రాబాద్‌: న‌లంద విద్యాసంస్థ‌ల డైరెక్ట‌ర్ మంతిని సూర్య‌, నిఖిత‌ల వివాహ రిసెప్ష‌న్ సోమ‌వారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని సంధ్యా క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులు, సినీ న‌టులు, ఐపీఎస్ ఉన్న‌తాధికారులు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వారిలో రాజ్య‌స‌భ స‌భ్యులు కేవీపీ రామ‌చంద్ర‌రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు టి.హ‌రీష్‌రావు, జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి, సీఎండీ ప్ర‌భాక‌ర‌రావు, సినీ న‌టులు మెగాస్టార్ చిరంజీవి, కృష్ణంరాజు, న‌లంద విద్యాసంస్థ‌ల ఛైర్మ‌న్ సూర్య‌నారాయ‌ణ‌రాజు, వైస్ ఛైర్మ‌న్ శ్రీనివాస‌రాజు, ప‌లువురు న‌గ‌ర ప్ర‌ముఖులు త‌దిత‌రులు హాజ‌రై వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు.

Just In...