Published On: Sat, Nov 23rd, 2019

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి…

* మ్యాప్ విడుద‌ల చేసిన స‌ర్వే ఆఫ్ ఇండియా

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తిని గుర్తిస్తూ స‌ర్వే ఆఫ్ ఇండియా శుక్ర‌వారం కొత్త మ్యాప్‌ను విడుద‌ల చేసింది. దీంతో రాష్ట్రలో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతుంది.

Just In...