Published On: Fri, Jan 24th, 2020

మీరే స్వ‌యంగా హాజ‌రు కావాలి…

* సిబిఐ ఈడీ కోర్టులో సీఎం జగన్‌కు చుక్కెదురు

హైద‌రాబాద్‌, సెల్ఐటి న్యూస్ క్రైం: ఈడీ కేసులో రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఓస్ జగన్‌కు వ్యక్తిగత హాజరుకు సీబీఐ మినహాయింపు నిరాకరించింది. తన బదులు జగతి పబ్లికేషన్ ప్రతినిధులు హాజరవడానికి అనుమతి ఇవ్వాలని జగన్ పిటిషన్ కొట్టివేసిన న్యాయస్థానం స్వ‌యంగా వైఎస్ జ‌గ‌న్ కోర్టుకు హాజ‌రు కావాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది.

Just In...