Published On: Thu, May 21st, 2020

శ్రీవారి పెద్ద లడ్డూ ధర భారీగా తగ్గింపు…

తిరుమల, సెల్ఐటి న్యూస్‌: శ్రీవారి పెద్ద లడ్డూ ధరను టీటీడీ భారీగా తగ్గించింది. ఇప్పటివరకూ శ్రీవారి పెద్ద లడ్డూను రూ.200కు విక్రయించారు. తాజాగా రూ.100 తగ్గించారు. ఇక నుంచి శ్రీవారి లడ్డూను రూ.100కే విక్రయించనున్నారు. ఇప్పటికే చిన్న లడ్డూ ధరను రూ.50 నుంచి రూ.25కి తగ్గించారు. వడ ధర మాత్రం యథాతథంగా ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.

 

Just In...