Published On: Sun, Jun 28th, 2020

108, 104 అంబులెన్స్ వాహ‌నాలు సిద్ధం..

* జులై 1న సీఎం జ‌గ‌న్ చేతుల మీదుగా ప్రారంభం

విజయవాడ, సెల్ఐటి న్యూస్‌: జులై 1న విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా 108,104 అంబులెన్స్ వాహనాలు ప్రారంభోత్స‌వానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ సంద‌ర్భంగా అధికార యంత్రాంగం ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైంది.

Just In...