Published On: Fri, Jul 10th, 2020

ముగ్గురు రైతుల‌కు పాము కాటు

* స‌కాలంలో వైద్యం అంద‌డంతో తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

పామ‌ర్రు, సెల్ఐటి న్యూస్:‌ కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ మండల పరిధిలోని ముగ్గురు రైతులు శుక్ర‌వారం పాము కాటుకు గుర‌య్యారు. తోట్లవల్లూరు మండలానికి చెందిన గోళ్ళ. చింతయ్య(35), మరియమ్మ, చింతయ్యలు వారి పొలాల్లో పనిచేస్తుండగా కాటు వేసిన రక్త పింజరి. దీంతో ద‌గ్గరలోని నాటు వైద్యుని ఆశ్రయించిన భాదితులు. పరిస్థితి విషమించడంతో మొవ్వ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన గ్రామస్థులు. వైద్యులు శొంఠి.శివరామకృష్ణ స‌కాలంలో సరైన వైద్యం అందించడంతో తప్పిన ప్రమాదం.

Just In...