Published On: Fri, Sep 11th, 2020

వ‌డ్డాది పాయ‌య్య‌కు అపురూప నివాళి…!!

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: సృజనాత్మక మేధావి, రంగుల కలల స్వాప్నికుడు, ఆంధ్ర కళా శిరోరత్న, అజరామర చిత్రకారుడు వడ్డాది పాపయ్య (వపా) 99వ జయంతి సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌కు చెందిన స్ఫూర్తి ఆర్ట్ ఇనిస్టిట్యూట్ నిర్వాహ‌కులు స్ఫూర్తి శ్రీనివాస్ అపురూప‌మైన ఘ‌న నివాళి అ‌ర్పించారు. త‌న క‌ళాత్మ‌క దృష్టితో డిజిటల్ పోట్రేట్ పెయింటింగ్ వేసి నివాళి అర్పించ‌డం చిత్ర‌కారుల్లో స్ఫూర్తి నింపుతుంది.

 

 

Just In...