Published On: Wed, Sep 16th, 2020

సీఎం జ‌గ‌న్‌ను క‌లిసిన సినీన‌టుడు అలీ‌

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ప్ర‌ముఖ సినీ న‌టుడు అలీ బుధ‌వారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న మొక్క‌ను బ‌హుక‌రించారు.

Just In...